Businessరేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం బ్రేక్; లండన్ నుండి తిరిగి రానున్న తెలంగాణ సీఎం
అమెరికా పర్యటనకు కేంద్రం పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించడంతో ఆగస్టు 23న లండన్ నుండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరిగి రానున్నారు. తెలంగాణ బృందం అమెరికాలో పర్యటనలను కొనసాగిస్తుంది.
By Dumtika Editorial · 2 min read