సినిమాలుభారీ బహుభాషా చిత్రం కోసం నవరసన్ తో జతకట్టిన ఆది సాయికుమార్
దృశ్యకావ్యంగా రూపొందుతున్న భారీ చిత్రం కోసం దర్శకుడు నవరసన్తో ఆది సాయికుమార్ చేతులు కలిపారు. దసరా సందర్భంగా ఒక కీలక ప్రకటన రానుంది. ఈ బహుభాషా ప్రాజెక్ట్ విభిన్నమైన కాన్సెప్ట్ మరియు భారీ నిర్మాణ విలువలతో ఉండబోతోంది.
By Dumtika Editorial · 1 min read