సినిమాలురిషబ్ శెట్టితో కలిసి 'జై హనుమాన్'లో కీలక పాత్ర కోసం వామికా గబ్బితో చర్చలు
రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్'లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం వామికా గబ్బితో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.
By Dumtika Editorial · 1 min read