సినిమాలుఅధికారికంగా 'మావీరన్' సీక్వెల్ పనులు ప్రారంభం, కన్ఫర్మ్ చేసిన నిర్మాత అరుణ్ విశ్వ
శివకార్తికేయన్ నటించిన 'మావీరన్' చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. ఈ చిత్రం OTTలో సాధించిన విజయం తర్వాత, దర్శకుడు మడోన్ అశ్విన్ మరియు నిర్మాత అరుణ్ విశ్వ సీక్వెల్ డెవలప్‌మెంట్ పనులను ధృవీకరించడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.
By Dumtika Editorial · 1 min read