సెలబ్రిటీసరిగమ కాపీరైట్ వివాదంలో ఇళయరాజాకు ఎదురుదెబ్బ
సరిగమతో జరుగుతున్న కాపీరైట్ వివాదంలో ఇళయరాజాకు చుక్కెదురైంది. 134 క్లాసిక్ తమిళ చిత్రాల పాటలను ఉపయోగించకుండా ఢిల్లీ హైకోర్టు ఆయనపై ఉన్న మధ్యంతర స్టేను కొనసాగించింది.
By Dumtika Editorial · 1 min read