Box Office5 లక్షలకు పైగా టిక్కెట్ల విక్రయంతో 'మా ఇంటి బంగారం' ప్రభంజనం, బాక్సాఫీస్ వద్ద సమంత వీరవిహారం
బుక్‌మైషోలో 5 లక్షలకు పైగా టిక్కెట్ల విక్రయాలను దాటిన సమంత 'మా ఇంటి బంగారం', రికార్డు స్థాయి వీకెండ్ వృద్ధిని నమోదు చేస్తూ మహిళా ప్రధాన చిత్రాలకు కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేసింది.
By Dumtika Editorial · 1 min read