సినిమాలుమహేష్ బాబుతో 'వారణాసి' షూటింగ్లో ఉండగా యూఎస్ ఫ్యామిలీ ఈవెంట్కు హాజరైన ఎస్ఎస్ రాజమౌళి
మహేష్ బాబుతో తీస్తున్న 'వారణాసి' షూటింగ్కు స్వల్ప విరామం ఇచ్చి యూఎస్లో ఫ్యామిలీ ఈవెంట్కు హాజరైన రాజమౌళి. ఎంఎం శ్రీలేఖ పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
By Dumtika Editorial · 1 min read