సినిమాలుసూర్య ‘కరుప్పు’ సినిమా తెలుగులో ఈ వేసవిలో ‘వీరభద్రుడు’గా విడుదల
RJ బాలాజీ దర్శకత్వంలో సూర్య, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కరుప్పు’ చిత్రం, మే 14, 2026న తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదల కానుంది. వేసవి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లే లక్ష్యంగా ఈ సినిమా వస్తోంది.
By Dumtika Editorial · 1 min read