సినిమాలుసంగీత్ శోభన్ నటించిన 'రాకాసా' ఏప్రిల్ 2న తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్
నిహారిక కొణిదెల నిర్మాణంలో సంగీత్ శోభన్ నటించిన ఫాంటసీ కామెడీ 'రాకాసా' ఏప్రిల్ 3న విడుదల కానుంది. దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాలు మరియు ఉత్తర అమెరికాలో ఏప్రిల్ 2న పెయిడ్ ప్రిమియర్స్ ప్లాన్ చేశారు.
By Dumtika Editorial · 1 min read